కరోనా: బాబు ఉండుంటే అలా ఆసత్య ప్రచారం చేసేవారు
విజయవాడ:  రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాపించినప్పటీ నుంచి ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు అభినందనీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్‌  దేవినేని అవినాష్‌  అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కోవిడ్ 19 నియంత్రణ కోసం సమీక్…
కరోనా ఎఫెక్ట్‌ : అలిపిరి టోల్‌గేట్‌ మూసివేత
తిరుపతి :  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ..  తిరుమల తిరుపతి దేవస్థానం  కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అలిపిరి టోల్‌ గేట్‌ను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తుల వాహనాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే  శ్రీవారి మెట్టు, అలిప…
టీడీపీకి దమ్ము, ధైర్యం ఉంటే.. ఏ గ్రామంలో అయినా!
అమరావతి : ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తనకు ప్రాణ భయం ఉందని కేంద్రానికి లేఖ రాశారంటే తప్పు చేసినట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌  కొట్టు సత్యనారాయణ  వ్యాఖ్యానించారు. గురువారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావ…
మృత్యువుతో చిన్నారి పోరాటం
మండ్య:  తోటి పిల్లలతో కలిసి ఆటపాటలతోఆనందంగా గడపాల్సిన ఓ చిన్నారిని రక్తదాహానికి మారుపేరైన తలసీమియా వ్యాధి పట్టి పీడిస్తోంది.  నాలుగేళ్ల వయస్సులోనే మంచం పట్టిన కుమార్తెను కాపాడుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక పోషకులు తల్లడిల్లుతున్నారు. మారాజులు మంచి మనస్సు చేసుకొని ఆపన్నహస్తం అందించి తమ కుమార్తె వైద…
విడాకులకు అప్లై చేసిన బాలీవుడ్‌ కపుల్‌
ముంబై :   బాలీవుడ్‌ నటి , దర్శకురాలు కొంకణ సేన్‌ శర్మ తాజాగా విడాకులకు దరఖాస్తు చేశారు. నటుడు రణ్‌వీర్‌ షోరేను 2010లో కొంకణ సేన్‌ వివాహం చేసుకున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, ఆజా నాచ్లే వంటి సినిమాలో కలిసి నటించిన ఈ జంట అనంతరం ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా 2015లో  వైవా…
టాప్ సెక్సీయస్ట్ ఏషియన్ మెన్ లిస్టులో నిలిచిన ప్రభాస్
టాప్ సెక్సీయస్ట్ ఏషియన్ మెన్ లిస్టులో నిలిచిన ప్రభాస్ భాస్ అభిమానులకు అతడు ఒక డార్లింగ్ అతడి వయసు 40 సంవత్సరాలు అయినప్పటికీ అమ్మాయిలకు ఇప్పటికీ అతడు కలల రాజకుమారుడు. ప్రభాస్ కనిపిస్తే చాలు అమ్మాయిలు మాత్రమేకాదు అబ్బాయిలు కూడ పులకరించిపోతారు. అలాంటి ప్రభాస్ కు ఇప్పుడు టాప్ సెక్సీయస్ట్ ఏషియన్ మెన్ లి…